🔥ఆ యోధుడితోనే దేశ నిర్మాణం🔥
ఆ యోధుడతోనే దేశ నిర్మాణం సాధ్యం అవుతుంది. రాష్ట్రాన్ని సాధించుకుని సామాజికాభివృద్ధిలో భాగంగా ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన విధ్వంసం ద్వారా ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తెలంగాణాను సాధించిన తర్వాత రెండు పర్యాయాలు గెలిచి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ యావత్ ప్రజలందరినీ గెలిపించిన ప్రజానాయకుడు కేసిఆర్ గారే అనేది ఒక చరిత్ర. కళ్ళముందే సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇదే బాటలో దేశాన్ని కూడా నడిపించగలడు. దేశంలో చైతన్యం తేవడానికి ఆ యోధుడు అనేకానేక గొప్ప ఆలోచనలతో ఉన్నాడు!
తెలంగాణ పునర్నిర్మాణానికి గతం పునాది మీద వర్తమానం నుంచి భవిష్యత్తులోకి సాగిపోయే ఒక సామాజిక పరిణామ క్రమం గనుక గత కాలపు పొరపాట్లను సవరించి వర్తమానాన్ని లోపరహితంగా తయారు చేయడం, ఆ వర్తమానాన్ని వికసింపజేసి ఉజ్వల భవిష్యత్తులోకి నడిపించడమే ఆ యోధుడి లక్ష్యాలు, ఆశయాలు, సిద్దాంతాలు!
ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నెల్లైన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నామంటే కారణం. అరవై ఏళ్లుగా రాష్ట్రంలో జరగని అభివృద్ది గడిచిన 8 ఏళ్ళలోనే గొప్పగా జరిగింది అలాంటిది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశ పరిస్థితి అలాగే ఉంది అంటే తప్పు ఎవరిదో తెలుసుకోవడం అవసరం. అందుకే దేశాన్ని గత పాలన ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వమే కారణం. అందుకే అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇప్పుడు ఆ యోధుడి ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. దేశం దొంగల నుండి దోపిడీ చేయబడి చాలా కోల్పోయింది. ఇప్పుడు దాన్ని పూరిస్తూ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆ యోధుడి వెంట నడవాల్సిన భాధ్యత ఎంతైనా ఉంది!
🔥జయహో భారత్🔥
Comments
Post a Comment