జ్ఞానం!
జన్మ జన్మల సత్యాన్ని
సాధనతో తెలుసుకుని
ఆజ్ఞానాంధకారం నుండి బయటపడి
ఙ్ఞాన మార్గాలను చూపిన బుద్దుడు
భాగ్యనగరం నడి ఒడ్డున నిల్చుని
సత్యానికి, అసత్యానికి భేదాన్ని చూపిస్తే
అదే బాటలో ప్రయాణం చేస్తూ
ఈతరంలో పుట్టిన కేసిఆర్ (జ్ఞాని) అనే యోధుడు
జాతి గర్వపడేలా
చరిత్రలో నిలిచిపోయే
కార్యాలను చేస్తూ
తెలంగాణ అమరవీరుల సాక్షిగా
సచివాలయం సాక్షిగా
అంబేడ్కర్ (జ్ఞాని) విగ్రహం సాక్షిగా
అన్నీ ఒకేచోట
గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం
నెలకోల్పడం చూస్తే
ఈ జాతికి ఇచ్చే గౌరవం
ఈ జాతి మీద బాధ్యత అర్థమవుతుంది
ఇది ఎవరు కాదనలేని ఒక చరిత్ర!
By
- Kallem Naveen Reddy
Comments
Post a Comment