ఒకే ఆత్మ!
నేను తనుగా
తను నేనుగా
మా ఇరువురి మనసులదీ ఒకే ఆత్మ..!!
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా
నవ్వుతూ అందంగా ప్రయాణం చేయడమే
ప్రకృతి లిఖించిన ప్రేమ కావ్యం!!
నా ఆలోచనల్లో తను
తన ఆలోచనల్లో నేను
ఇద్దరం ఒకే అక్షరం!!
Thank You Mohammad Ghouse Anna for this beautiful paint❤️
Comments
Post a Comment