జీవితం అంటే ఒక సిద్ధాంతం!

గుండెకాయ లాంటిది రామకృష్ణ మఠం 
జీవితం గురించి నేర్చుకుంది ఇక్కడే!
జీవితం అంటే
ఒక సిద్ధాంతం!
ఆ సిద్ధాంతం 
చిగురిస్తున్నప్పుడు
మనల్ని నచ్చే వారు
కొందరైతే 
మనల్ని నచ్చని వారు
కొందరు
మన ఆలోచనల్ని 
ఏకీభవిసస్తూ
మనతో ఎవరు ఉంటారో
ఎవరు ఉండరో
అది కాలగమనంలోనే
తెలుస్తుంది!
అందుకే
పరిచయాలన్నీ గొప్పవేమి కాదు
అవి కాలక్రమంలో తెలుస్తాయి!
పారే నదిలో కొత్త నీరు వచ్చినట్టు 
మన ఆలోచనలు నిత్య నూతనంగా ఉండాలి
వాస్తవాలను అందంగా అలంకరించి
కొందరి భవిష్యత్ మార్గాలకు బాటలు వేసేలా!


Pic:2014

Naveen Reddy

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!