నేటి సమాజం
![]() |
✍️కె.ఎన్.ఆర్✍️ |
ఎదుటి వ్యక్తిని విమర్శించడం చాలా తేలిక ఈ సమాజానికి....
అదే సమాజానికి ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించడం చాలా కష్టం...
ఎదుటి వారిని విమర్శించడం వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు..
ఎదుటి వ్యక్తిని ఒకసారి ప్రోత్సహించి చూడు,
ఆ ప్రోత్సాహం అతని విజయానికి మార్గదర్శకం అవుతుంది.
ఆ ప్రోత్సాహం లో అతని ఆనందం తో పాటు నీ ఆనందం కూడా కలిసి ఉంటుంది.
మీ వ్యక్తిత్వం అభివ్యక్తం కావాలంటే మంచిని ప్రోత్సహించండి..
నలుగురి నాలుకలో గొప్పగా ఉండండి
వీలైతే మంచిని మంచి అనండి
కానీ చెడుగా కాదు
న్యాయంగా ఉండండి
కె.ఎన్ ఆర్
అభ్యుదయ కవి
Comments
Post a Comment