సమాజం కోసం
మంచి అనేది మిగులుతుంది మన ఈ జీవితంలో
సాధించేది ఏదైనా ఉంది అంటే అదొక మంచి పేరు మాత్రమే.....
పేరుపోయెలా బతికితే చరిత్రలో నీకంటూ ఒక పేజి ఉండదు
అలా ఉండకపోతే నీ జన్మకు అర్థమే లేదు
కుక్కలు పందులు కూడా బతుకుతున్నయ్ కానీ మనం మనుషులం.....
స్వల్ప కాలిక ఆనందాలు, అవకాశాలు కాదు మనకు
ఇప్పుడున్న పరిస్థితి ని చూసి విర్రవీగే మనస్తత్వం కాదు మనకు కావల్సింది.....
ఆత్మ పరిశీలన అవసరం.....
నువ్వేంటి అనేది నీకన్న ఎవరికి ఎక్కువ తెలియదు.....
చరిత్ర హీనుడు గా బతుకుతావో
లేక
ఈ చరిత్ర ఉన్నంత వరకు బతుకుతావో నిర్ణయం నీ చేతుల్లోనే.......
వీలైతే మంచి ని మంచి అనండి మీ పెద్దరికాన్ని మేము పెద్దగా గౌరవంగా చెప్పుకునేలా....
ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు....
అశాశ్వతమైన ఈ శరీరానికి అంతులేని అర్దం లేని ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలతో సమయం గడుపుతున్న కుల్లు మనుషులు ఎందరో.....
నిన్న నేడు రేపు అనేదే మన చేతుల్లో లేదు
ఇంకా దేనికి మానవ నీ అడుగుల ఎత్తులో పై ఎత్తు పరంపరలో నీ అర్ధం లేని నిర్ణయాలు.....
గొప్పగా బతకడం అంటే
అదేదో కాదు మనిషి
నువ్వు లేనప్పుడు నిన్ను మంచిగా తలుచుకోవడం......
కానీ చెడుగా కాదు.....
మీ
నవీన్ రెడ్డి
కె ఎన్ ఆర్
అభ్యుదయ కవి
+919963691692
Comments
Post a Comment