స్వల్ప కాలిక పరిస్థితులు కాదు.....
స్వల్ప కాలిక పరిస్థితులు కాదు మనకు కావల్సింది...
వ్యవస్థలో మన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి....
వక్ర భాశ్యలు కాదు
మంచి మాటలు కావాలి....
కొన్ని రోజుల ఈ జీవితానికి ఏదో ఒక రోజు మరణంతో ముగిసి పోయే ఈ శరీరం ఎన్నో కుట్రలు కుతంత్రాలతో
మంచిపై చెడుని రాజ్యమేలుతున్న మ్ అనుకుంటే అది పొరపాటే....
మంచి అనేది ఎప్పటికీ మంచే......
సమాజహితం కోసం పెద్ద మనిషి హోదా ఉండాలి కానీ స్వంత లాభం కోసం కాదు......
పేరు పోయాక ఎలా బతికిన ఒక్కటే....
పేరు కోసం బతుకండి.....
మనం సచ్ఛాక మనగురించి మంచిగా చర్చించాలి కానీ చెడుగా కాదు.....
జన్మ రహస్యం తెలుసుకోని ఒక యోదుడిల ఒక యోగ్యుడిగా బతుకు.....
చరిత్రలో పేరు లిఖించేలా ఉండాలి మన వ్యక్తిత్వం....
అభ్యుదయ కవి
కళ్లెం నవీన్ రెడ్డి
కె ఎన్ ఆర్
9963691692
Comments
Post a Comment