ఉన్నతమైన వ్యక్తిత్వం

 ఈ సమాజంలో
 మనయొక్క మాటలు
 మనయొక్క రాతలు
 మనల్ని నలుగురుకి పరిచయం
 మాత్రమే చేస్తాయి

 కానీ ..

మనన " ఉన్నతమైన వ్యక్తిత్వం" మాత్రమే మనకు అందరు దగ్గరయ్యేలా దూరం కాకుండా చేస్తుంది...

వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం అంత సులువైన పనేమీ కాదు.

బయటశక్తులు మనల్ని మనలా ఉండనివ్వవు కదా

నవీన్ రెడ్డి

కె.ఎన్.ఆర్ 

అభ్యుదయ కవి 

+91-9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!