సచ్చిపో తున్నాం అని తెలిసి కూడా బతుకుతున్నాం....

సచ్చిపోతున్నాం అని తెలిసి కూడా బతుకుతున్నాం....
అయితే ఎందుకు బతుకుతున్నాం అనేది ఆత్మ పరిశీలన అవసరం....
మరణించడం
జన్మించడం అనేది ఒక క్షణిక పాటు నిర్ణయం 
కానీ
జీవించడం అనేది మాత్రం అంతా సులభం ఏమి కాదు.....
నది పాతదే అయిన అది పారె ప్రతి క్షణం నూతనమే...
ఆకాశం పాతదే అయిన దాని ఆంతర్యం రోజు కొత్తదే...
అలాగే మనిషి జీవనం కూడా.....
సృష్టిలో నీ జననం ఒక మహత్తర కార్యానికై ఉందని గ్రహించు.....
నీ జననం ఎవరికి తెలియకపోవచ్చు
కానీ
నీ మరణం మాత్రం ఈ భూ సమస్తానికి తెలియాలి....

నవీన్ రెడ్డి....
కె ఎన్ ఆర్
అభ్యుదయ కవి
+91-9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!