ఒక నిజం!
వీడు వాణ్ణి ఓర్వడు వాడు వీణ్ణి ఓర్వడు సమాజంలో ఉన్నారు కాబట్టి మేమొక్కటే అని చెప్పడానికి కొన్ని కారణాల వల్ల కొన్ని కార్యక్రమాల్లో కలుస్తుంటారు అంతమాత్రాన వాళ్ళు ఫ్రెండ్స్ కారు ఫ్రెండ్స్ లెక్క నటించే బద్ద శత్రువులు! - Kallem Naveen Reddy
నిన్న,నేడు,రేపు అనేదే మన ఆధీనంలో లేదు అలాంటిది మన జీవితం ఎంత? మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగల్గితె ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగల్గితే ప్రతి జీవితం ఓ చరిత్రే. ✍️✍️✍️ కె.ఎన్.ఆర్